Saturday, July 11
News

షాబాద్ లో భార్య బిడ్డలు సహా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు ఉపయోగించిన కత్తినీ పోలీసులు గుర్తించి స్వాధీనపరుచుకున్నారు..

at 01:17 PM
2 hours ago

నిందితుడు హత్యల సమయంలో మద్యం సేవించినట్లు తెలుస్తుంది.. ఓ వైపు హత్యాకాండ కొనసాగిస్తూనే వెంట తెచ్చుకున్న బీర్ సేవించినట్లు ఘటనా స్థలాల్లో బయటపడిన బీర్ టిన్నులు స్పష్టం చేస్తున్నాయి..

Share:
By 24xPulse
About the Author

By 24xPulse

Passionate journalist covering the latest stories at 24xPulse.

Join the Conversation

Related Articles

More Stories